ప్రధాన మంత్రి కార్యాలయం
కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
Posted On:
01 NOV 2024 9:07AM by PIB Hyderabad
కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో కన్నడ భాషలో పొందుపరిచిన ఒక సందేశంలో ప్రధాన మంత్రి ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘ఆదర్శప్రాయంగా వర్ధిల్లుతూ ఉన్న కర్ణాటక సంస్కృతిని గుర్తుకు తెచ్చే చాలా ప్రత్యేక సందర్భం ‘కన్నడ రాజ్యోత్సవ’ ’’. మహనీయులకు నిలయం ఈ రాష్ట్రం. వారు వివిధ రంగాల్లో వృద్ధికి, నూతన ఆవిష్కారాలకు అండదండలను అందిస్తున్నారు. కర్ణాటక ప్రజానీకం ఎప్పటికీ సంతోషంతో, సాఫల్యంతో ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తున్నాను.’’
“ಕನ್ನಡ ರಾಜ್ಯೋತ್ಸವವು ಅತ್ಯಂತ ವಿಶೇಷವಾದ ಸಂದರ್ಭವಾಗಿದ್ದು, ಇದು ಕರ್ನಾಟಕದ ಅನುಕರಣೀಯ ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಸಂಪ್ರದಾಯಗಳನ್ನು ಗುರುತಿಸುತ್ತದೆ. ರಾಜ್ಯವು ಮಹಾನ್ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ಪಡೆದಿದ್ದು, ಅವರು ಎಲ್ಲಾ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಮತ್ತು ನಾವೀನ್ಯತೆಗೆ ಶಕ್ತಿ ತುಂಬುತ್ತಿದ್ದಾರೆ. ಕರ್ನಾಟಕದ ಜನರು ಸದಾ ಸಂತೋಷ ಮತ್ತು ಯಶಸ್ಸಿನಿಂದ ಕೂಡಿರಲಿ.”
***
MJPS/TS
(Release ID: 2070042)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam