ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశ ప్రజలకు ప్రధాన మంత్రి విజయదశమి శుభాకాంక్షలు

Posted On: 12 OCT 2024 8:50AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విజయదశమి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.


సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.
'దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలుదుర్గామాతశ్రీరాముని ఆశీస్సులతో మీరంతా జీవితంలోని ప్రతి విషయంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను.”

 

 

***

MJPS/SR


(Release ID: 2064319) Visitor Counter : 66