ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2024 8:29PM by PIB Hyderabad
ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఈ రోజు కలిశారు.
ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ అధికారిక ఖాతాలో ‘‘ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు’’ అని పోస్ట్ చేసింది.
***
MJPS/SR
(రిలీజ్ ఐడి: 2063024)
సందర్శకుల సూచీ సంఖ్య : : 62
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam