ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్ దహేగామ్‌లో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 14 SEP 2024 2:26PM by PIB Hyderabad

గుజరాత్ దహేగామ్‌లో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ఇలా పేర్కొన్నారు:
“గుజరాత్‌లోని దహేగామ్ తాలూకాలో నీట మునిగిన ఘటనలో ప్రాణనష్టం జరిగిందన్న వార్త చాలా బాధాకరం. ఈ విషాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతి. మరణించిన వారి ఆత్మలకు భగవంతుడు శాంతిని ప్రసాదించుగాక…

ఓం శాంతి”

“ગુજરાતના દહેગામ તાલુકામાં ડૂબી જવાની ઘટનામાં થયેલ જાનહાનિના સમાચારથી અત્યંત દુઃખ થયું. આ દુર્ઘટનામાં જેમણે પોતાનાં સ્વજનોને ગુમાવ્યા છે એ સૌ પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અર્પણ કરે એ જ પ્રાર્થના….

ૐ શાંતિ….॥”

 

 

***

MJPS/TS


(Release ID: 2055105) Visitor Counter : 46