యు పి ఎస్ సి
azadi ka amrit mahotsav

ఫలితాలు ప్రకటించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

प्रविष्टि तिथि: 10 SEP 2024 6:21PM by PIB Hyderabad

జూలైలో జరిగిన కింది నియామక ప్రక్రియ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖరారు చేసింది. సిఫార్సు చేసిన అభ్యర్థులకు పోస్టు ద్వారా వ్యక్తిగతంగా సమాచారం అందించారు. ఇతర అభ్యర్థుల దరఖాస్తులను క్షుణ్ణంగా  పరిశీలించినప్పటికీ,  వారిని ఇంటర్వ్యూకు పిలవడం/ పోస్టుకు సిఫారసు చేయడం సాధ్యం కాలేదని యూపీఎస్సీ వెల్లడించింది. .

ఫలితం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


(रिलीज़ आईडी: 2053745) आगंतुक पटल : 67
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Punjabi