ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఒకటో జాతీయ అంతరిక్ష దినం సందర్భంగా పౌరులకు ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు

Posted On: 23 AUG 2024 12:03PM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ తోటి పౌరులందరికి ఈ రోజు ఒకటో జాతీయ అంతరిక్ష దిన శుభాకాంక్షలను తెలియజేశారు.

 

ఆయన ‘ఎక్స్’ లో పొందుపరచిన ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘ఒకటో జాతీయ అంతరిక్ష దినం సందర్భంగా తోటి పౌరులందరికి శుభాకాంక్షలు.

 

స్వయంసమృద్ధి (#Atmanirbharata) అందిస్తున్న స్ఫూర్తితో అంతరిక్ష రంగంలో భారత్ అసాధారణ ప్రస్థానాన్ని గుర్తు చేస్తున్న రోజిది.

 

నిబద్ధత కలిగిన శాస్త్రవేత్తల అండదండలున్న ఒక దేశం ఏమి సాధించగలదనే దాన్ని మన విశేష కార్యసాధనలు ప్రతిబింబిస్తున్నాయి.

 

మన అంతరిక్ష శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు;  వారి నూతన ఆవిష్కరణలు, వారి దృష్టికోణం భారత్ ను మరింత సమున్నత శిఖరాలకు చేర్చడంతో పాటు మానవజాతికి నిరంతరం ప్రేరణను అందిస్తూ ఉండాలని కూడా నేను కోరుకొంటున్నాను. #NationalSpaceDay

 

ట్వీట్ కు హిందీ అనువాదం ఈ కింద ఉంది:

 

सभी देशवासियों को पहले राष्ट्रीय अंतरिक्ष दिवस की शुभकामनाएं!

यह दिन #आत्मनिर्भरता की भावना से प्रेरित भारत की अद्भुत अंतरिक्ष यात्रा की याद दिलाता है।

हमारी शानदार उपलब्धियाँ यह दिखाती हैं कि समर्पित वैज्ञानिकों से प्रेरित एक दृढ़ संकल्पी देश क्या हासिल कर सकता है।

हमारे अंतरिक्ष वैज्ञानिकों को शुभकामनाएंउनकी नवाचार और दृष्टि भारत को और भी ऊँचाइयों पर ले जाए और मानवता को प्रेरित करती रहे। #NationalSpaceDay


(Release ID: 2048154)