పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హ‌రిత భార‌త్ కోసం జాతీయ కార్య‌క్ర‌మం ప్ర‌ధాన ల‌క్ష్యం

Posted On: 08 AUG 2024 1:22PM by PIB Hyderabad

వాతావ‌ర‌ణ మార్పుపై జాతీయ కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక కింద చేప‌ట్టిన ఎనిమిది కార్య‌క్ర‌మాల్లో హ‌రిత భార‌త్ కోసం జాతీయ కార్య‌క్ర‌మం(జీఐఎం) ఒక‌టి. భార‌త‌దేశ అట‌వీ విస్తీర్ణాన్ని ప‌రిర‌క్షించ‌డం, పున‌రుద్ధ‌రించ‌డంతో పాటు పెంపొందించ‌డం ఈ కార్య‌క్ర‌మ ల‌క్ష్యం. సంయుక్త‌ అట‌వీ నిర్వ‌హ‌ణ క‌మిటీల(జేఎఫ్ఎంసీ) ద్వారా అట‌వీ, అట‌వీయేత‌ర ప్రాంతాల్లో ప‌ర్యావ‌ర‌ణ పున‌రుద్ధ‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం ద్వారా వాతావ‌ర‌ణ మార్పుల‌ను నియంత్రించ‌డం ఈ కార్య‌క్ర‌మ ఉద్దేశం. జీఐఎం కింద 2015-16 ఆర్థిక సంవ‌త్స‌రంలో కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు 155130 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్క‌లు నాట‌డానికి/ప‌ర్యావ‌ర‌ణ పున‌రుద్ధ‌ర‌ణ‌కు గానూ 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి రూ.909.82 కోట్లు విడుద‌ల‌య్యాయి.

గ‌త ఐదేళ్ల‌ల‌క్ష‌(2019-20 నుంచి 2023-24 వ‌ర‌కు) రాష్ట్రాల‌కు కేటాయించిన‌/విడుద‌ల చేసిన నిధుల మొత్తం, రాష్ట్రాలు సాధించిన ల‌క్ష్యానికి సంబంధించిన వివ‌రాలు అనుబంధం-1లో ఉన్నాయి.

అనుబంధం-1

జీఐఎం కింద గ‌త ఐదేళ్ల‌లో(2019-20 నుంచి 2023-24) వ‌ర‌కు రాష్ట్రం/కేంద్ర‌పాలిత ప్రాంతాలవారీగా కేటాయించిన‌/విడుద‌ల చేసిన నిధుల మొత్తం, సాధించిన ల‌క్ష్యాలు

 

Sl. No.

రాష్ట్రం/కేంద్ర‌పాలిత ప్రాంతం

కేటాయించిన‌/విడుద‌లైన నిధులు(రూ.కోట్ల‌లో)

సాధించిన ల‌క్ష్యాలు(హెక్టార్ల‌లో)

అడ్వాన్స్ వ‌ర్క్‌

క్రియేష‌న్ వర్క్‌

నిర్వ‌హ‌ణ‌

1.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

2.02

899

899

11

2.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌

34.71

8492

0

0

3.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌

12.91

2270

0

19128

4.

హ‌ర్యానా

17.15

1301

1301

0

5.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌

17.09

1186

0

0

6.

జ‌మ్ము క‌శ్మీర్‌

32.22

1066

1066

0

7.

క‌ర్ణాట‌క‌

14.27

1362

1362

1357

8.

కేర‌ళ‌

16.32

3282

3282

4159

9.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌

75.49

23357

16043

10193

10.

మ‌హారాష్ట్ర‌

0.00

0

0

0

11.

మ‌ణిపూర్‌

35.19

5634

5634

8798

12.

మిజోరం

107.96

1000

0

21544

13.

ఒడిశా

79.00

11526

11526

5537

14.

పంజాబ్‌

14.62

3550

3550

0

15.

సిక్కిం

27.16

5058

5058

30

16.

ఉత్త‌రాఖండ్‌

122.22

7383

7353

0

17.

ప‌శ్చిమ బెంగాల్‌

10.95

2606

2606

0

18.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌

5.43

0

0

0

 

 మొత్తం

624.71

79972

59680

70757


ఈ స‌మాచారాన్ని కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీ, వాతావ‌ర‌ణ మార్పు మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రి శ్రీ కీర్తి వ‌ర్ధ‌న్ సింగ్ గురువారం(08.08.2024) నాడు రాజ్య‌స‌భ‌లో లిఖిత‌పూర్వ‌కంగా తెలియ‌జేశారు.

 

***


(Release ID: 2043560) Visitor Counter : 152