రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
భారతమాల పరియోజన
प्रविष्टि तिथि:
31 JUL 2024 1:39PM by PIB Hyderabad
భారతమాల పరియోజన కింద, ఎకనామిక్ కారిడార్, ఇంటర్-కారిడార్, ఫీడర్ రూట్స్, జాతీయ కారిడార్ల సామర్థ్యం పెంపు, సరిహద్దు, అంతర్జాతీయ అనుసంధానం, తీరప్రాంత, పోర్ట్ కనెక్టివిటీ రోడ్లు, ఎక్స్‌ప్రెస్‌వేల క్రింద ప్రాజెక్టులు అమలవుతున్నాయి. దేశంలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి, లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించడానికి భారతమాల పరియోజన ఆమోదం అయింది.
పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్ట్‌ల అమలులో సమస్యలను పరిష్కరించడానికి ఎంఓఆర్‌టిహెచ్, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
****
(रिलीज़ आईडी: 2040065)
आगंतुक पटल : 69