ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో హరియాణా ముఖ్యమంత్రి సమావేశం

प्रविष्टि तिथि: 19 JUL 2024 8:09PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో హరియాణా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ శుక్రవారం సమావేశమయ్యారు.

 

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా తెలిపింది

 ‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో హరియాణా ముఖ్యమంత్రి శ్రీ @NayabSainiBJP శుక్రవారం సమావేశమయ్యారు.’’

 

 

 

 

***

DS/RT


(रिलीज़ आईडी: 2034688) आगंतुक पटल : 110
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam