గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్‌తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు

నాడు పోస్టు చేయడమైనది: 05 JUL 2024 4:03PM by PIB Hyderabad

జూలై 04న న్యూదిల్లీలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.

 



ఎలక్ట్రిక్ మొబిలిటీ, మెట్రో డెవలప్‌మెంట్, వ్యర్థాల నిర్వహణ, పీఎం కుసుమ్ తదితర కీలక అంశాలపై ఇద్దరు చర్చించారు. గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. గృహ నిర్మాణ సమస్యలు, అమృత్ పథకం కింద పురోగతిపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.

 

 

***


(రిలీజ్ ఐడి: 2031281) సందర్శకుల సూచీ సంఖ్య : : 101
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Hindi_MP , Tamil