ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో రాజస్థాన్ ముఖ్యమంత్రి స‌మావేశం

నాడు పోస్టు చేయడమైనది: 17 JUN 2024 5:56PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఇవాళ న్యూఢిల్లీలో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ కలుసుకున్నారు.

ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా ప్రధాని కార్యాలయం పంపిన సందేశంలో:

‘‘రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు’’ అని తెలిపింది.


(రిలీజ్ ఐడి: 2028163) సందర్శకుల సూచీ సంఖ్య : : 86