భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ లో సహాయ మంత్రి గా పదవీ బాధ్యతలను చేపట్టిన శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ

Posted On: 18 JUN 2024 3:53PM by PIB Hyderabad

శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ లో సహాయ మంత్రి గా పదవీ బాధ్యతల ను ఉద్యోగ్ భవన్ లో ఈ రోజు న స్వీకరించారు. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ కామ్ రాన్ రిజ్‌ వీ ఆ శాఖ లోని సీనియర్ అధికారుల తో కలసి మంత్రి కి స్వాగతం పలికారు.

 

 

శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ ఆంధ్ర ప్రదేశ్ లోని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుని గా ఎన్నికయ్యారు.

 

***



(Release ID: 2026251) Visitor Counter : 43