గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
గణాంకాలు మరియుకార్యక్రమాల అమలు సంబంధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) గాపదవీబాధ్యతలను స్వీకరించిన శ్రీ రావు ఇందర్ జీత్ సింహ్
Posted On:
13 JUN 2024 5:11PM by PIB Hyderabad
శ్రీ రావు ఇందర్ జీత్ సింహ్ గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు సంబంధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) గా ఈ రోజు న పదవీబాధ్యతలను స్వీకరించారు.
గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు సంబంధి మంత్రిత్వ శాఖ యొక్క కార్యదర్శి డాక్టర్ శ్రీ సౌరభ్ గర్గ్ సీనియర్ అధికారులతో కలసి సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ రావు ఇందర్ జీత్ సింహ్ కు స్వాగతం పలికారు.
***
(Release ID: 2025099)
Visitor Counter : 89