భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా హెచ్‌డీ కుమారస్వామి బాధ్యతలు తీసుకున్నారు.


కేంద్ర భారీ పరిశ్రమలు సహాయ మంత్రిగా హెచ్‌డీ కుమారస్వామి దీల్లీలో బాధ్యతలు చేపట్టారు.

నాడు పోస్టు చేయడమైనది: 11 JUN 2024 9:24PM by PIB Hyderabad

ఉద్యోగ్ భవన్‌లో మంత్రికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కమ్రాన్ రిజ్వీ ,  ఇతర సీనియర్ అధికారులు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా శ్రీ హెచ్‌డి కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. దేశ జీడీపీ వృద్ధి రేటును పెంచే లక్ష్యంతో తన శాఖలో ఉన్న సమస్యలను పరిష్కరించటం ద్వారా దేశాభివృద్ధికి నిబబ్ధతతో ఉన్నట్లు తెలిపారు. దేశం అంతా అభివృద్ధి చెందేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తాం' అని మంత్రి అన్నారు. 

 

***

 


(రిలీజ్ ఐడి: 2024533) సందర్శకుల సూచీ సంఖ్య : : 109
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Hindi_MP , Kannada , Malayalam