యు పి ఎస్ సి

సివిల్ సర్వీసెస్ పరీక్ష, 2023 యొక్క తుది ఫలితాన్ని ప్రకటించిన యూనియన్ పబ్లిక్సర్వీస్ కమిశన్

Posted On: 16 APR 2024 1:29PM by PIB Hyderabad

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిశన్, 2023 సెప్టెంబరు లో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేశన్, 2023 యొక్క లిఖిత పరీక్ష ఫలితాలను మరియు 2024 వ సంవత్సరం జనవరి మొదలుకొని ఏప్రిల్ మధ్య కాలం లో నిర్వహించిన వ్యక్తిత్వ పరీక్ష లో భాగం అయిన ఇంటర్ వ్యూల ఫలితాల ఆధారం గా ప్రతిభ ను బట్టి నియామకానికి గాను సిఫారసు చేసిన అభ్యర్థుల తో కూడిన జాబితా ఈ క్రింది విధం గా ఉంది:

 

i. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్;

 

ii. ఇండియన్ ఫారిన్ సర్వీస్;

 

iii. ఇండియన్ పోలీస్ సర్వీస్; మరియు

 

iv. సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ ‘ఎ’ ఇంకా గ్రూప్ ‘బి’ ల కోసం

1. నియామకం కోసం మొత్తం 1016 మంది అభ్యర్థుల ను దిగువ న తెలిపిన ప్రకారం గా సిఫార్సు చేయడమైంది:

 

జనరల్

ఇడబ్ల్యుఎస్

ఒబిసి

ఎస్‌సి

ఎస్‌టి

మొత్తం

347

(07 పిడబ్ల్యుబిడి -1,

04 పిడబ్ల్యుబిడి -2,

03 పిడబ్ల్యుబిడి -3 &

02 పిడబ్ల్యుబిడి -5 కలుపుకొని)

115

(01 పిడబ్ల్యుబిడి -1, 0 పిడబ్ల్యుబిడి -2,

01 పిడబ్ల్యుబిడి - 3 & 0 పిడబ్ల్యుబిడి -5 కలుపుకొని)

303

(07 పిడబ్ల్యుబిడి -1,

02 పిడబ్ల్యుబిడి -2,

01 పిడబ్ల్యుబిడి -3 & 01 పిడబ్ల్యుబిడి -5 కలుపుకొని)

165

(01 పిడబ్ల్యుబిడి -1, 0 పిడబ్ల్యుబిడి -2,

0 పిడబ్ల్యుబిడి-3 &

0 పిడబ్ల్యుబిడి-5 కలుపుకొని)

86

(0 పిడబ్ల్యుబిడి -1, 0 పిడబ్ల్యుబిడి -2, 0 పిడబ్ల్యుబిడి -3 & 0 పిడబ్ల్యుబిడి-5 కలుపుకొని)

1016

(16 పిడబ్ల్యుబిడి -1, 06 పిడబ్ల్యుబిడి -2,

05 పిడబ్ల్యుబిడి -3 &

03 పిడబ్ల్యుబిడి -5 కలుపుకొని)

 

  1. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేశన్స్ రూల్స్ 2023 లో భాగం గా ఉన్న రూల్ 20 (4) & (5) లకు అనుగుణం గా, కమిశన్ ఈ క్రింద తెలిపిన మాదిరి గా అభ్యర్థుల తాలూకు కన్సాలిడేటెడ్ రిజర్వు లిస్ట్ ను జారీ చేసింది:

జనరల్

ఇడబ్ల్యుఎస్

ఒబిసి

ఎస్‌సి

ఎస్‌టి

పిడబ్ల్యుబిడి-1

పిడబ్ల్యుబిడి -2

మొత్తం

120

36

66

10

04

02

02

240

 

  1. పరీక్ష తాలూకు నియమాల లో పేర్కొన్న నిబంధనల ను పరిగణన లోకి తీసుకొని, అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్య ప్రకారం వేరు వేరు సర్వీసుల లో భర్తీ ప్రక్రియ ను చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వం తెలిపిన మేరకు భర్తీ చేయవలసి ఉన్నటువంటి ఖాళీల సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది:

 

సర్వీసులు

జనరల్

ఇడబ్ల్యుఎస్

ఒబిసి

ఎస్‌సి

ఎస్‌టి

మొత్తం

..ఎస్.

73

17

49

27

14

180

.ఎఫ్.ఎస్.

16

04

10

05

02

37

.పి.ఎస్.

80

20

55

32

13

200

సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ‘ఎ’

258

64

160

86

45

613

గ్రూప్ ‘బి’ సేవలు

47

10

29

15

12

113

మొత్తం

474

115

303

165

86

1143*

 

 

* దీనిలో పిడబ్ల్యుబిడి ఖాళీలు 37 (16 పిడబ్ల్యుబిడి-1, 06 పిడబ్ల్యుబిడి -2, 05 పిడబ్ల్యుబిడి-3 & 10 పిడబ్ల్యుబిడి-5) కలిసి ఉన్నాయి.

 

  1. 355 మంది విషయంలో సిఫారసు ను ప్రొవిజనల్ కేటగిరీ లో ఉంచడమైంది.

 

  1. యుపిఎస్‌సి యొక్క కేంపస్ లోని పరీక్షా హాలు దగ్గరలో ఒక ‘‘సహాయత కేంద్రం’’ ఉంది. అభ్యర్థులు వారి పరీక్షల కు / నియామకాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని / ఏదైనా వివరణ ను పొందాలి అంటే గనుక పని దినాల లో ఉదయం పూట 10 గంటలు మొదలుకొని, సాయంత్రం 5 గంటల మధ్య కాలం లో స్వయంగా గాని లేదా టెలిఫోన్ నెంబర్ లు: 23385271 / 23381125 / 23098543 కు ఫోన్ చేయడం ద్వారా గాని తెలుసుకోవచ్చును. ఫలితాల ను యుపిఎస్‌సి వెబ్ సైట్ http://www.upsc.gov.in లో కూడా అందుబాటులో ఉంచడమైంది. ఫలితాలను ప్రకటించిన తేదీ నాటి నుండి 15 రోజుల లోపల మార్కులను వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతుంది.

 

 

 

ఫలితాల ను ఇంగ్లీషు లో తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు.

ఫలితాల ను హిందీ లో తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు.

 

***



(Release ID: 2018056) Visitor Counter : 45