యు పి ఎస్ సి
ఫిబ్రవరి 2024 నియామక ఫలితాలు విడుదల చేసిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
प्रविष्टि तिथि:
18 MAR 2024 5:42PM by PIB Hyderabad
ఫిబ్రవరి 2024 నియామక ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది.
ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా తపాలా శాఖ ద్వారా సమాచారం అందింది. మిగిలిన అభ్యర్థుల దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించిప్పటికీ, వారిని ముఖాముఖికి పిలవకపోవడం లేదా ఉద్యోగం కోసం సిఫార్సు చేయడం సాధ్యం కానందుకు యూపీఎస్సీ విచారం వ్యక్తం చేసింది.
ఫలితాలు చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
***
(रिलीज़ आईडी: 2015617)
आगंतुक पटल : 166