ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని ద్వారకాధీశ ఆలయంలో దైవదర్శనం చేసుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 FEB 2024 1:29PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ద్వారకాధీశ ఆలయంలో దైవ దర్శనం చేసుకున్నారు.
దీనిపై ప్రధానమంత్రి ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
‘‘ద్వారకాధీశుని ఆలయంలో భగవానుడిని ప్రార్థించాను. ‘‘జై శ్రీ కృష్ణ’’ అని పేర్కొన్నారు.
***
DS/RT
(రిలీజ్ ఐడి: 2009013)
సందర్శకుల సూచీ సంఖ్య : : 136
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam