|
సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎస్సీ/ఎస్టీలు, మహిళా పారిశ్రామికవేత్తల నుండి వస్తువుల సేకరణ
నాడు పోస్టు చేయడమైనది:
05 FEB 2024 3:34PM by PIB Hyderabad
మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్ఈలు) ఆర్డర్, 2012 కోసం పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీకి అనుగుణంగా, కేంద్ర మంత్రిత్వ శాఖలు/ప్రభుత్వ శాఖలు/కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈలు) ఎంఎస్ఈల నుండి 25 శాతం వార్షిక సేకరణ చేయాలి. షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగల వ్యవస్థాపకుల యాజమాన్యంలోని ఎంఎస్ఈల నుండి 4 శాతం మరియు మహిళా వ్యాపారవేత్తల యాజమాన్యంలోని ఎంఎస్ఈల నుండి 3 శాతం సేకరించాలి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, ఎంఎస్ఈ ల నుండి సేకరణ 37.14 శాతం అయింది. గత ఐదు సంవత్సరాలు మరియు ప్రస్తుత సంవత్సరంలో ఎంఎస్ఈల నుండి వార్షిక వస్తువులు మరియు సేవల సేకరణ వివరాలు ఇలా ఉన్నాయి..
|
ఆర్థిక సంవత్సరం
|
మొత్తం సేకరణ
(రూ. కోట్లలో)
|
ఎంఎస్ఈల నుండి మొత్తం సేకరణ
( రూ. కోట్లలో)
|
ఎస్సీ/ఎస్టీ లకు చెందిన ఎంఎస్ఈల నుండి సేకరణ
( రూ. కోట్లలో)
|
మహిళా పారిశ్రామికవేత్తల ఎంఎస్ఈల నుండి సేకరణ
( రూ. కోట్లలో)
|
|
2018-19
(166 సీపీఎస్ఈలు)
|
1,53,484.51
|
40,399.70
|
824.71
|
232.56
|
|
2019-20
(152 సీపీఎస్ఈలు )
|
1,31,460.68
|
39,037.13
|
691.43
|
393.51
|
|
2020-21
(161 సీపీఎస్ఈలు )
|
1,39,419.81
|
40,717.67
|
768.53
|
749.2
|
|
2021-22
(162 సీపీఎస్ఈలు)
|
1,65,383.04
|
53,778.58
|
1,302.50
|
1,713.27
|
|
2022-23
(165 సీపీఎస్ఈలు & 02 డిపార్ట్మెంట్)
|
1,74,252.39
|
64,724.98
|
1,545.30
|
2,315.61
|
|
2023-24
(117 సీపీఎస్ఈలు & 01 డిపార్ట్మెంట్ )
(2024 జనవరి 30 వరకు)
|
1,33,553.26
|
44,591.93
|
852.67
|
1,439.37
|
- Source: MSME SAMBANDH Portal (as on 30.01.2024)
(d): 2018-19 ఆర్థిక సంవత్సరం నుండి 2023-24 వరకు లబ్ది పొందిన మొత్తం ఎంఎస్ఈల వివరాలు :
|
ఆర్థిక సంవత్సరం
|
మొత్తం లబ్ది పొందిన ఎంఎస్ఈలు
|
|
2018-19
|
1,29,562
|
|
2019-20
|
1,61,436
|
|
2020-21
|
1,82,734
|
|
2021-22
|
2,38,432
|
|
2022-23
|
2,52,981
|
|
2023-24
( 2024 జనవరి 30 వరకు)
|
1,74,639
|
- Source: MSME SAMBANDH Portal (as on 30.01.2024)
సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ ఈరోజు రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2002955)
|