గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశపు ఉపాధి ఔట్‌లుక్‌ నివేదికను విడుదల చేసిన ఎం.ఎస్.పి.ఐ


- సెప్టెంబర్ 2017 నుండి అక్టోబర్ 2023 వరకు కూడిన వివరాలతో నివేదిక విడుదల

प्रविष्टि तिथि: 22 DEC 2023 3:38PM by PIB Hyderabad

గణాంకాలు అండ్ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్.సి.సి) నిర్దిష్ట కొలతలలో పురోగతిని అంచనా వేయడానికి ఎంపిక చేసిన ప్రభుత్వ ఏజెన్సీల వద్ద అందుబాటులో ఉన్న పరిపాలనా రికార్డుల ఆధారంగా..  సెప్టెంబర్, 2017 నుండి అక్టోబర్, 2023 మధ్య కాలానికి సంబంధించి దేశం యొక్క ఉపాధి ఔట్లుక్ను నివేదికను విడుదల చేసింది.

వివరణాత్మక నోట్ ఇక్కడ జోడించబడింది.

(పీడీఎఫ్ ఫార్మాట్‌లో అనుబంధాలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి)

***


(रिलीज़ आईडी: 1989812) आगंतुक पटल : 126
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी