ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన కర్నాటక ముఖ్యమంత్రి

Posted On: 19 DEC 2023 2:17PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో కర్నాటక యొక్క ముఖ్యమంత్రి శ్రీ సిద్దరామయ్య ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో కర్నాటక యొక్క ముఖ్యమంత్రి శ్రీ సిద్దరామయ్య సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

*****

DS/TS



(Release ID: 1988225) Visitor Counter : 58