ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానితో ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ సమావేశం

Posted On: 15 DEC 2023 9:13PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ కలుసుకున్నారు.

ఈ మేరకు ప్రధాని కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

   ‘‘ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.

 

***

DS/TS


(Release ID: 1987001) Visitor Counter : 150