విద్యుత్తు మంత్రిత్వ శాఖ
వీధి దీపాల జాతీయ కార్యక్రమం కింద 1.3 కోట్ల ఎల్ఈడి వీధిలైట్లు ఏర్పాటు అయ్యాయి: కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి
Posted On:
15 DEC 2023 1:18PM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కే.సింగ్ 2015 జనవరిలో ప్రారంభించిన వీధి దీపాల జాతీయ కార్యక్రమం క్రింద సంప్రదాయ వీధిలైట్ల స్థానంలో ఎల్ఈడి వీధిలైట్లను లక్ష్యంగా చేసుకుని, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా దాదాపు 1.30 కోట్ల ఎల్ఈడి వీధిలైట్లను ఇప్పటివరకు ఏర్పాటు చేసింది.స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రామ్ కింద ఏర్పాటైన ఎల్ఈడి వీధిలైట్ల స్థితి/రాష్ట్రాల వారీగా ...
ఎస్ఎల్ఎన్ పి కార్యక్రమం క్రింద దేశవ్యాప్తంగా ఈఈఎస్ఎల్ ద్వారా వ్యవస్థాపించిన ఎల్ఈడి వీధి దీపాల రాష్ట్రం / యుటీ వారీ స్థితిగతులు
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
ఏర్పాటు చేసిన వీధి లైట్లు
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
29,47,706
|
2
|
అస్సాం
|
28,875
|
3
|
బీహార్
|
5,75,922
|
4
|
చండీగఢ్
|
46,882
|
5
|
ఛత్తీస్గఢ్
|
3,81,199
|
6
|
ఢిల్లీ
|
3,81,107
|
7
|
గోవా
|
2,07,183
|
8
|
గుజరాత్
|
9,03,519
|
9
|
హర్యానా
|
85,139
|
10
|
హిమాచల్ ప్రదేశ్
|
62,982
|
11
|
జమ్మూ కాశ్మీర్
|
1,75,022
|
12
|
ఝార్ఖండ్
|
5,34,356
|
13
|
కర్ణాటక
|
13,226
|
14
|
కేరళ
|
4,33,979
|
15
|
లక్షద్వీప్
|
1,000
|
16
|
మధ్యప్రదేశ్
|
2,95,417
|
17
|
మహారాష్ట్ర
|
11,05,231
|
18
|
ఒడిశా
|
3,53,808
|
19
|
పాండిచ్చేరి
|
1,520
|
20
|
పోర్టుబ్లెయిర్
|
14,995
|
21
|
పంజాబ్
|
1,28,855
|
22
|
రాజస్థాన్
|
10,73,238
|
23
|
సిక్కిం
|
1,073
|
24
|
తమిళనాడు
|
7,876
|
25
|
తెలంగాణ
|
16,82,878
|
26
|
త్రిపుర
|
76,426
|
27
|
ఉత్తరప్రదేశ్
|
12,90,949
|
28
|
ఉత్తరాఖండ్
|
1,30,338
|
29
|
పశ్చిమ బెంగాల్
|
93,532
|
మొత్తం
|
1,30,34,233
|
విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థ జాయింట్ వెంచర్ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, దేశంలోని వీధిలైట్ల వంద శాతం ఎల్ఈడి కవరేజీని సాధించడంలో స్థానిక స్వయం ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వడానికి అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది, అయితే స్థానిక స్వపరిపాలనలో క్రమం తప్పకుండా బకాయిలు చెల్లించాలి.
డిసెంబర్ 14, 2023న లోక్‌సభలో ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1986990)
|