ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో సమావేశమైన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
14 DEC 2023 4:28PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కాన్ రాడ్ సంగ్ మా ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కాన్ రాడ్ సంగ్ మా సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.
***
DS/TS
(రిలీజ్ ఐడి: 1986349)
సందర్శకుల సూచీ సంఖ్య : : 98
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam