ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తెలంగాణ కు ముఖ్యమంత్రి గా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలియజేసిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 07 DEC 2023 1:57PM by PIB Hyderabad

తెలంగాణ రాష్ట్రాని కి ముఖ్యమంత్రి గా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.

 



ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

తెలంగాణ రాష్ట్రాని కి ముఖ్యమంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకారించిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఇవే అభినందనలు. రాష్ట్ర ప్రగతి కి మరియు రాష్ట్రం యొక పౌరుల సంక్షేమానికి సాధ్యమైనటువంటి అన్ని విధాలు గాను సమర్థన ను అందిస్తానంటూ నేను హామీని ఇస్తున్నాను. అని పేర్కొన్నారు.

 

***

DS/TS


(రిలీజ్ ఐడి: 1983637) సందర్శకుల సూచీ సంఖ్య : : 171