నాడు పోస్టు చేయడమైనది:
12 NOV 2023 9:04PM by PIB Hyderabad
పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న కలసి ఆయన కు మరియు ఆయన కుటుంబాని కి దీపావళి శుభాకాంక్షల ను అందజేశారు.
శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారి నివాసానికి వెళ్లి ఆయన కు మరియు ఆయన కుటుంబానికి దీపావళి శుభాకాంక్షల ను అందజేశాను.’’ అని పేర్కొన్నారు.
*****
DS