చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
ఆరు లక్షలకు పైగా ప్రజలను చేరుకున్న న్యాయ అక్షరాస్యత, చట్టపరమైన అవగాహన కార్యక్రమం (ఎల్ఎల్ఎల్ఎపి)
Posted On:
07 NOV 2023 1:51PM by PIB Hyderabad
న్యాయ విభాగపు న్యాయ అక్షరాస్యత, చట్టపరమైన అవగాహన కార్యక్రమం (లీగల్ లిటరసీ అండ్ లీగల్ అవేర్‌నెస్ ప్రోగ్రాం - ఎల్ఎల్ఎల్ఎపి) దిశ పథకం (డిఐఎస్‌హెచ్ఎ) కింద 14 అమలు ఏజెన్సీల ద్వారా 6లక్షలకు పైగా ప్రజలను చేరువైంది.
***
(Release ID: 1975534)
Visitor Counter : 62