రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పత్రిక ప్రకటన

प्रविष्टि तिथि: 06 NOV 2023 12:00PM by PIB Hyderabad

కేంద్ర సమాచార కమిషన్‌ ప్రధాన సమాచార కమిషనర్‌గా శ్రీ హీరాలాల్ సమరియాతో భారత రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ రోజు (నవంబర్ 6, 2023) ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

***


(रिलीज़ आईडी: 1975087) आगंतुक पटल : 84
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil