గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెప్టెంబ‌ర్ 2017 నుంచి ఆగ‌స్టు 2023 కాలానికి దేశ‌పు ఉపాధి ఔట్‌లుక్‌ను విడుద‌ల చేసిన ఎంఒఎస్‌పిఐ

प्रविष्टि तिथि: 25 OCT 2023 12:53PM by PIB Hyderabad

గ‌ణాంకాలు, కార్య‌క్ర‌మ అమ‌లు మంత్రిత్వ శాఖ (ఎంఒఎస్‌పిఐ) ప‌రిధిలోని జాతీయ గ‌ణాంకాల కార్యాల‌యం (ఎన్ఎస్ఒ) సెప్టెంబ‌ర్ 2017 నుంచి ఆగ‌స్టు 2023 కాలానికి దేశంలో ఉపాధి ఔట‌లుక్ ను విడుద‌ల చేసింది. కొన్ని కోణాల‌లో పురోగ‌తిని అంచ‌నా వేసేందుకు ఎంపిక చేసిన ప్ర‌భుత్వ ఏజెన్సీల వ‌ద్ద అందుబాటులో గ‌ల పాల‌నాప‌ర‌మైన రికార్డుల ఆధారంగా వీటిని విడుద‌ల చేసింది.
దీనికి సంబంధంచిన వివ‌ర‌ణాత్మ‌క నోట్‌ను జ‌త‌ప‌ర‌చ‌డ‌మైంది.  ఇక్క‌డ క్లిక్ చేయండి -

(Click here to see the Annexures in PDF Format)

 

****


(रिलीज़ आईडी: 1971018) आगंतुक पटल : 85
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati