ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల శాట్ పుట్ ఎఫ్11పోటీ లో కంచు పతకాన్ని శ్రీ మోనూ ఘణ్ ఘస్ గెలిచినందుకు అభినందన లు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
23 OCT 2023 1:16PM by PIB Hyderabad
చైనా లోని హాంగ్ ఝోవు లో ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో భాగం గా జరిగిన పురుషుల షాట్ పుట్ ఎఫ్11 పోటీ లో కాంస్య పతకాన్ని శ్రీ మోనూ ఘణ్ ఘస్ గెలుచుకొన్నందుకు ఆయన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -
‘‘పురుషుల షాట్ పుట్ ఎఫ్11 పోటీ లో శ్రీ మోనూ ఘణ్ ఘస్ అసాధారణమైనటువంటి ఆటతీరు తో కాంస్యాన్ని సాధించారు. ఆయన యొక్క ఈ కార్యసిద్ధి నిజం గా ప్రేరణప్రదం అయినటువంటిది గా ఉన్నది. ఆయన చేసిన కఠోర శ్రమ మరియు ఆయన చాటిన సమర్పణ భావం ఫలప్రదం అయ్యాయి. భారతదేశం ఉత్సాహపడుతోంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1970065)
आगंतुक पटल : 154
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada