ప్రధాన మంత్రి కార్యాలయం
తంజానియా సంయుక్తగణరాజ్యం అధ్యక్షురాలు సామియా సులుహు హసన్ భారతదేశాని కి ఆధికారిక సందర్శన కుతరలివచ్చినప్పుడు (అక్టోబర్ 8-10, 2023) చోటు చేసుకొన్న పరిణామాల పట్టిక
Posted On:
09 OCT 2023 7:00PM by PIB Hyderabad
ఉభయ పక్షాలు పరస్పరం అందజేసుకొన్న ఒప్పందాలు మరియు అవగాహన పూర్వక ఒప్పంద పత్రాలు
వరుస సంఖ్య
|
ఎంఒయు /ఒప్పందం యొక్క పేరు
|
తంజానియా పక్షాన ప్రతినిధి
|
భారతదేశం పక్షాన ప్రతినిధి
|
1
|
డిజిటల్ ట్రాన్స్ ఫర్ మేశన్ కోసం ప్రజల స్థాయి లో విజయవంతం గా అమలు పరచినటువంటి డిజిటల్ పరిష్కారాలను శేర్ చేసుకోవడానికి గాను భారతదేశ గణతంత్రం యొక్క ఎలక్ట్రానిక్స్ ఎండ్ ఇన్ ఫర్ మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కు మరియు తంజానియా సంయుక్త గణతంత్రాని కి చెందిన సమాచారం, సంచారం, ఇంకా ఇన్ ఫర్ మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం
|
తంజానియా కు చెందిన సమాచారం, సంచారం మరియు ఇన్ ఫర్ మేశన్ టెక్నాలజీ శాఖ మంత్రి నెప్ ఎమ్. ననౌయె
|
భారతదేశం యొక్క విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ శ్రీ ఎస్. జయ్ శంకర్
|
2
|
వైట్ శిపింగ్ ఇన్ ఫర్ మేశన్ ను శేర్ చేసుకోవడం అనే అంశం లో భారతదేశ గణతంత్రం యొక్క ఇండియన్ నేవీ కి మరియు తంజానియా సంయుక్త గణతంత్రాని కి చెందిన తంజానియా శిపింగ్ ఏజెన్సీస్ కార్పొరేశన్ కు మధ్య సాంకేతిక ఒప్పందం
|
తంజానియా యొక్క విదేశీ వ్యవహారాలు మరియు ఈస్ట్ ఆఫ్రికన్ కోఆపరేశన్ ఆఫ్ తంజానియా శాఖ మంత్రి శ్రీ జన వరి వై. మకామ్బా
|
భారతదేశం యొక్క విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ శ్రీ ఎస్. జయ్ శంకర్
|
3
|
2023-2027 సంవత్సరాల మధ్య కాలం లో భారతదేశ గణతంత్ర ప్రభుత్వం మరియు తంజానియా సంయుక్త గణతంత్రం ప్రభుత్వాని కి మధ్య సాంస్కృతిక ఆదాన- ప్రదాన కార్యక్రమం
|
తంజానియా యొక్క విదేశీ వ్యవహారాలు మరియు ఈస్ట్ ఆఫ్రికన్ కోఆపరేశన్ ఆఫ్ తంజానియా శాఖ మంత్రి శ్రీ జన వరి వై. మకామ్బా
|
భారతదేశం యొక్క విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ శ్రీ ఎస్. జయ్ శంకర్
|
4
|
క్రీడల రంగం లో సహకారాని కి సంబంధించి అవగాహన పూర్వక ఒప్పందం (ఎంఒయు) మరియు తంజానియా కు చెందిన నేశనల్ స్పోర్ట్ స్ కౌన్సిల్ కు మరియు భారతదేశ క్రీడా ప్రాధికార సంస్థ కు (ఎస్ఎఐ) మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం
|
తంజానియా యొక్క విదేశీ వ్యవహారాలు మరియు ఈస్ట్ ఆఫ్రికన్ కోఆపరేశన్ ఆఫ్ టాంజానియా శాఖ మంత్రి శ్రీ జన వరి వై. మకామ్బా
|
భారతదేశం యొక్క విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ శ్రీ ఎస్. జయ్ శంకర్
|
5
|
తంజానియా లో ఒక ఇండస్ట్రియల్ పార్కు ను ఏర్పాటు చేయడం కోసం భారతదేశ గణతంత్రాని కి చెందిన నౌకాశ్రయాలు, నౌకాయానం మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ లో భాగం గా ఉన్న జవాహర్ లాల్ నెహ్ రూ పోర్ట్ ఆథారిటీ కి మరియు తంజానియా సంయుక్త గణతంత్రం యొక్క తంజానియా ఇన్ వెస్ట్ మంట్ సెంటర్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం
|
తంజానియా యొక్క ప్రణాళిక రచన మరియు పెట్టుబడి శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ కిటిలా ఎ. మకుమ్బొ
|
భారతదేశం యొక్క విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ శ్రీ ఎస్. జయ్ శంకర్
|
6
|
సముద్ర సంబంధి పరిశ్రమ పరం గా సహకరించుకోవడం కోసం కొచీన్ శిప్ యార్డ్ లిమిటెడ్ కు మరియు మరీన్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం
|
భారతదేశం లో తంజానియా యొక్క హై కమిశనరు మరియు దౌత్య అధికారిణి అనీసా కె. మబేగ
|
తంజానియా లో భారతదేశం యొక్క హై కమిశనరు శ్రీ బినయ శ్రీకాంత్ ప్రధాన్
|
***
(Release ID: 1966342)
Visitor Counter : 167
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam