ప్రధాన మంత్రి కార్యాలయం
విమెన్స్ ఇండివిడ్యువల్ గోల్ఫ్ లో రజత పతకం సాధించిన అదితి అశోక్ కు ప్రధానమంత్రి ప్రశంసలు
प्रविष्टि तिथि:
01 OCT 2023 8:16PM by PIB Hyderabad
ఆసియా క్రీడోత్సవాల్లో విమెన్స్ ఇండివిడ్యువల్ గోల్ఫ్ లో అదితి అశోక్ రజత పతకం సాధించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం ప్రకటించారు.
ప్రధానమంత్రి ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ
‘‘గోల్ఫ్ లో @aditigolf అద్భుత ప్రదర్శన చూపి భారతదేశానికి రజత పతకం తీసుకురావడం ఎంతో ఆనందం కలిగించింది. ఆమె సునిశిత దృష్టి, అంకిత భావం ప్రశంసనీయం. భవిష్యత్ క్రీడోత్సవాల్లో కూడా ఆమె ఇదే తరహా ప్రదర్శన ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను’’ అన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1963547)
आगंतुक पटल : 119
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam