ప్రధాన మంత్రి కార్యాలయం
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నివాళి
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2023 3:14PM by PIB Hyderabad
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్ వద్ద నివాళి అర్పించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా ఆ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ పంపిన సందేశంలో:
“ఇవాళ ఉదయం రాజ్‌ఘాట్ వద్ద గాంధీజీకి నివాళి అర్పించాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/RT
(రిలీజ్ ఐడి: 1963355)
సందర్శకుల సూచీ సంఖ్య : : 145
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam