ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలుసుకున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 22 SEP 2023 6:16PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ ఇవాళ న్యూఢిల్లీలో కలుసుకున్నారు.

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ @PemaKhanduBJP ఇవాళ ప్రధానమంత్రి @narendramodi ని కలుసుకున్నారు” అని పేర్కొంది.

******

DS/ST


(రిలీజ్ ఐడి: 1959841) సందర్శకుల సూచీ సంఖ్య : : 177