వ్యవసాయ మంత్రిత్వ శాఖ
411 హెక్టార్లను దాటిన వరి నాట్లు
186 లక్షల హెక్టార్లు దాటిన శ్రీ అన్న/తృణధాన్యాల విత్తు
59.91 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో చెరుకు
1102 లక్షల హెక్టార్లను దాటిన ఖరీఫ్ పంట విస్తీర్ణం
Posted On:
22 SEP 2023 1:18PM by PIB Hyderabad
వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ 22 సెప్టెంబర్ 2023 నాటికి ఖరీఫ్ పంటల కింద ఏరియా కవరేజీ పురోగతిని విడుదల చేసింది.
విస్తీర్ణం: లక్షల హెక్టార్లలో
క్రమ సంఖ్య
|
పంట
|
పంట విత్తు విస్తీర్ణం
|
2023
|
2022
|
1
|
వరి
|
411.52
|
400.72
|
2
|
పప్పు దినుసులు
|
122.57
|
128.49
|
a
|
కంది
|
43.69
|
46.06
|
b
|
మినుము
|
32.79
|
33.31
|
c
|
పెసర
|
31.56
|
33.92
|
d
|
ఉలవలు
|
0.44
|
0.45
|
e
|
ఇతర దినుసులు
|
14.09
|
14.75
|
3
|
శ్రీ అన్న/తృణ ధాన్యాలు
|
186.07
|
183.73
|
a
|
జొన్న
|
14.29
|
15.72
|
b
|
సజ్జలు
|
70.94
|
70.58
|
c
|
రాగి
|
10.50
|
10.39
|
d
|
చిరు ధాన్యాలు
|
5.69
|
5.03
|
e
|
మొక్కజొన్న
|
84.65
|
82.01
|
4
|
నూనె గింజలు
|
192.91
|
196.08
|
a
|
వేరుశెనగ
|
43.89
|
45.51
|
b
|
సోయాబీన్
|
125.59
|
124.77
|
c
|
పొద్దు తిరుగుడు
|
0.71
|
2.04
|
d
|
నువ్వులు
|
12.33
|
13.32
|
e
|
వెర్రి నువ్వులు
|
0.82
|
1.06
|
f
|
ఆముదం
|
9.47
|
9.23
|
g
|
ఇతర నూనె గింజలు
|
0.11
|
0.14
|
5
|
చెరుకు
|
59.91
|
55.66
|
6
|
జానప నార , గోగు నార
|
6.59
|
6.98
|
7
|
పత్తి
|
123.42
|
127.57
|
మొత్తం
|
1102.99
|
1099.23
|
***
(Release ID: 1959807)
Visitor Counter : 113