భారత ఎన్నికల సంఘం
అరుణాచల్‌ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి నియామకం
प्रविष्टि तिथि:
14 SEP 2023 4:40PM by PIB Hyderabad
అరుణాచల్‌ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీమతి పద్మిని సింగ్లా, ఐఏఎస్ స్థానంలో శ్రీ పవన్ కుమార్ సైన్, ఐఏఎస్‌ను నియమించడానికి భారత ఎన్నికల సంఘం ఆమోదించింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
***
(रिलीज़ आईडी: 1957591)
आगंतुक पटल : 144