పార్లమెంటరీ వ్యవహారాలు
ఈ నెల 17న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
प्रविष्टि तिथि:
13 SEP 2023 5:55PM by PIB Hyderabad
పార్లమెంట్ సమావేశాలకు ముందు రోజు, 2023 సెప్టెంబర్ 17వ తేదీ ఆదివారం నాడు, పార్లమెంట్‌లోని రాజకీయ పార్టీల సభా పక్ష నాయకులతో అఖిలపక్ష సమావేశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
2023 సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 22 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి.
***
(रिलीज़ आईडी: 1957237)
आगंतुक पटल : 140