ఆర్థిక మంత్రిత్వ శాఖ
2023 ఆగస్టులో రూ 1,59,069 కోట్ల రూపాయల స్థూల జి.ఎఎస్.టి వసూలు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11 శాతం వృద్ధి నమోదు.
దేశీయ లావాదేవీలకు జిఎస్టి రాబడి ( దిగుమతలు సేవలతో సహా) గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం అధికం.
Posted On:
01 SEP 2023 4:51PM by PIB Hyderabad
2023 ఆగస్టు మాసానికి స్థూల జిఎస్టి వసూళ్లు రూ 1,59,069 కోట్లు. ఇందులో సిజిఎస్టి రూ 28,328 కోట్లు. ఎస్.జి.ఎస్.టి రూ 35,794 కోట్లు, ఐజిఎస్టి రూ 83,251 కోట్లు ( రూ 43,550 కోట్లు సరకు దిగుమతి పై వసూలు చేసినది కూడా కలుపుకుని)
సెస్ రూ 11,695 కోట్లు ( సరకు దిగుమతిపై వసూలు చేసినది రూ 1.016 కోట్ల రూపాయలు) .
ప్రభుత్వం ఐజిఎస్టి నుంచి , సిజిఎస్టి కింద రూ 37,581 కోట్ల రూపాయలను సిజిఎస్టి కింద, 31,408 కోట్ల రూపాయలను పరిష్కరించింది.
2023 ఆగస్టు మాసంలో మొత్తం రాబడి , రెగ్యులర్ పరిష్కారాల అనంతరం రూ 65,909 కోట్లుగా ఉంది. ఎస్.జి.ఎస్.టి రూ 67,202 కోట్లు.
2023 ఆగస్టులో జిఎస్టి రాబడి, గత ఏడాది ఇదే సంవత్సరంతో పోలిస్తే 11 శాతం అధికం. 2023 ఆగస్టులో దిగుమతి చేసుకున్న సరకుపై పన్ను రాబడి 3 శాతం అధికం కాగా దేశీయ లావాదేవీలపై (దిగుమతి సేవలతో సహా)
రాబడి 14 శాతం అధికంగా ఉంది.
ప్రస్తుత ఏడాది లో స్థూల జిఎస్టి రాబడులు నెల వారీగా కింద పేర్కొనడం జరిగింది.
టేబుల్ –1, ప్రతి రాష్ట్రంలో జిఎస్టి వసూళ్లు 2022 ఆగస్టుల మాసంతో పోలిస్తే ఎలా ఉన్నాయో పేర్కొన్నారు. టేబుల్ –2 ఎస్.జి.ఎస్.టి, ఐజిఎస్టిలో ఎస్జిఎస్టి వాటా రాబడి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 2023 ఆగస్టులో చేసిన పరిష్కారం వంటివివరాలు పొందుపరిచారు..
2023 ఆగస్టులో జిఎస్టి రెవిన్యూ రాబడిని 2022 ఆగస్టు మాసంతో పోల్చిచూపుతూ టేబుల్ 1 లో సూచించడం జరిగింది. (కోట్ల రూపాయలలో)
రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం
|
ఆగస్టు 2022
|
ఆగస్టు 2023
|
Growth(%)
|
జమ్ము కాశ్మీర్
|
434
|
523
|
21
|
హిమాచల్ ప్రదేశ్
|
709
|
725
|
2
|
పంజాబ్
|
1651
|
1813
|
10
|
చండీఘడ్
|
179
|
192
|
7
|
ఉత్తరాఖండ్
|
1094
|
1353
|
24
|
హర్యానా
|
6772
|
7666
|
13
|
ఢిల్లీ
|
4349
|
4620
|
6
|
రాజస్థాన్
|
3341
|
3626
|
9
|
ఉత్తరప్రదేశ్
|
6781
|
7468
|
10
|
బీహార్
|
1271
|
1379
|
9
|
సిక్కిం
|
247
|
320
|
29
|
అరుణాచల్ ప్రదేశ్
|
59
|
82
|
39
|
నాగాలాండ్
|
38
|
51
|
37
|
మణిపూర్
|
35
|
40
|
17
|
మిజోరం
|
28
|
32
|
13
|
త్రిపుర
|
56
|
78
|
40
|
మేఘాలయ
|
147
|
189
|
28
|
అస్సాం
|
1055
|
1148
|
9
|
పశ్చిమబెంగాల్
|
4600
|
4800
|
4
|
జార్ఖండ్
|
2595
|
2721
|
5
|
ఒడిషా
|
3884
|
4408
|
14
|
ఛత్తీస్ఘడ్
|
2442
|
2896
|
19
|
మధ్యప్రదేశ్
|
2814
|
3064
|
9
|
గుజరాత్
|
8684
|
9765
|
12
|
డామన్ డయ్యు, దాద్రా నాగర్ హవేలి
|
311
|
324
|
4
|
మహారాష్ట్ర
|
18863
|
23282
|
23
|
కర్ణాటక
|
9583
|
11116
|
16
|
గోవా
|
376
|
509
|
36
|
లక్షద్వీప్
|
0
|
3
|
853
|
కేరళ
|
2036
|
2306
|
13
|
తమిళనాడు
|
8386
|
9475
|
13
|
పుదుచ్చేరి
|
200
|
231
|
15
|
అండమాన్ నికోబార్ దీవులు
|
16
|
21
|
35
|
తెలంగాణ
|
3871
|
4393
|
13
|
ఆంధ్రప్రదేశ్
|
3173
|
3479
|
10
|
లద్దాక్
|
19
|
27
|
39
|
ఇతర ప్రాంతాలు
|
224
|
184
|
(18)
|
కేంద్ర పరిధి
|
205
|
193
|
(6)
|
మొత్తం రాబడి
|
100526
|
|
...
టేబుల్ –2, 2023 ఆగస్టులో ఐజిఎస్టిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పరిష్కరించిన .ఎస్.జిఎస్.టి వాటా, ఎస్.జి.ఎస్.టి వివరాలు (కోట్ల రూపాయలలో)
రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం
|
ఎస్.జి.ఎస్.టి వసూళ్లు
|
ఐజిఎస్టిలో ఎస్.జి.ఎస్.టి వాటా
|
Total
|
జమ్ము కాశ్మీర్
|
220
|
420
|
640
|
హిమాచల్ ప్రదేశ్
|
182
|
210
|
392
|
పంజాబ్
|
603
|
1,201
|
1,804
|
చండీఘడ్
|
51
|
119
|
171
|
ఉత్తరాఖండ్
|
382
|
255
|
637
|
హర్యానా
|
1,585
|
1,094
|
2,679
|
ఢిల్లీ
|
1,113
|
1,209
|
2,322
|
రాజస్థాన్
|
1,265
|
1,730
|
2,994
|
ఉత్తరప్రదేశ్
|
2,378
|
3,165
|
5,544
|
బీహార్
|
654
|
1,336
|
1,990
|
సిక్కిం
|
42
|
43
|
85
|
అరుణాచల్ ప్రదేశ్
|
40
|
100
|
140
|
నాగాలాండ్
|
23
|
59
|
82
|
మణిపూర్
|
21
|
62
|
83
|
మిజోరం
|
17
|
54
|
72
|
త్రిపుర
|
36
|
84
|
120
|
మేఘాలయ
|
50
|
86
|
136
|
అస్సాం
|
440
|
691
|
1,131
|
పశ్చిమబెంగాల్
|
1,797
|
1,516
|
3,313
|
జార్ఖండ్
|
802
|
120
|
922
|
ఒడిషా
|
1,333
|
401
|
1,734
|
ఛత్తీస్ఘడ్
|
710
|
488
|
1,198
|
మధ్యప్రదేశ్
|
978
|
1,447
|
2,425
|
గుజరాత్
|
3,211
|
1,723
|
4,933
|
దాద్రానాగర్ హవేలి, డామన్,డయ్యూ
|
51
|
40
|
90
|
మహారాష్ట్ర
|
7,630
|
3,841
|
11,470
|
కర్ణాటక
|
3,029
|
2,627
|
5,656
|
గోవా
|
174
|
111
|
285
|
లక్షద్వీప్
|
0
|
2
|
2
|
కేరళ
|
1,035
|
1,437
|
2,472
|
తమిళనాడు
|
3,301
|
2,212
|
5,513
|
పుదుచ్చేరి
|
43
|
51
|
94
|
అండమాన్ నికోబార్ దీవులు
|
10
|
22
|
33
|
తెలంగాణా
|
1,439
|
1,746
|
3,186
|
ఆంధ్రప్రదేశ్
|
1,122
|
1,481
|
2,603
|
లద్దాక్
|
14
|
43
|
57
|
ఇతర ప్రాంతాలు
|
13
|
182
|
195
|
మొత్తం రాబడి
|
35,794
|
31,408
|
67,202
|
****
(Release ID: 1954323)
|