ప్రధాన మంత్రి కార్యాలయం
దక్షిణాఫ్రికా లో జోహాన్స్ బర్గ్కు చేరుకొన్న ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
22 AUG 2023 6:29PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 22 ఆగస్టు 2023 ఆగస్టు 22 వ తేదీ న మధ్యాహ్నం పూట జోహాన్స్ బర్గ్ కు చేరుకొన్నారు.
విమానాశ్రయంలో దక్షిణ ఆఫ్రికా గణతంత్రం డిప్యూటీ ప్రెసిడెంటు శ్రీ పాల్ శిపోకోసా మాశాతిలే ప్రధాన మంత్రి కి సాదర స్వాగతం పలికారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి సాంప్రదాయ బద్ధ స్వాగతాన్ని కూడా ఇవ్వడమైంది.
***
(రిలీజ్ ఐడి: 1951262)
సందర్శకుల సూచీ సంఖ్య : : 236
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam