ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వాతంత్ర్యదినం నాడు ప్రతి ఒక్కరి కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 15 AUG 2023 6:22AM by PIB Hyderabad

స్వాతంత్ర్య దినం సందర్భం లో దేశ పౌరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియజేశారు. అమృత్ కాల్ లో భారతదేశాన్ని అభి వృద్ధి చెందిన దేశం గా తీర్చిదిద్దాలన్న సంకల్పాన్ని మరింత బలోపేతం చేయవలసింది గా ఆయన పిలుపునిచ్చారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మీకందరి కి స్వాతంత్ర్య దినం తాలూకు అనేకానేక శుభాకాంక్షలు. రండి, ఈ చరిత్రాత్మకమైనటువంటి సందర్భం లో, ఈ అమృత్ కాల్ లో, అభి వృద్ధి చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించాలన్న సంకల్పాన్ని మరింత పటిష్టపరుచుదాం.

 

స్వాతంత్ర్య దినం నాడు ఇవే శుబాకాంక్షలు. మన స్వాతంత్ర్య సమర యోధుల కు మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం మరి వారి దృష్టికోణాన్ని సాకారం చేయాలన్న మన వచనబద్ధత ను పునరుద్ఘాటించుదాం. జయ్ హింద్.’’ అని పేర్కొన్నారు.

***

DS

 


(रिलीज़ आईडी: 1948836) आगंतुक पटल : 154
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam