గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ఆధునీకరణ కార్యక్రమం కింద భూ వనరుల శాఖ భూ రికార్డుల కంప్యూటరీకరణ, కాడాస్ట్రల్ మ్యాప్ యొక్క డిజిటలైజేషన్ కోసం ప్రయత్నాలు చేస్తోంది


- జాతీయ స్థాయిలో హక్కుల రికార్డు కంప్యూటరైజేషన్, రిజిస్ట్రేషన్ కార్యాలయాల కంప్యూటరీకరణ సాధించిన విజయాలు -94%

- దేశంలో మ్యాప్‌ల డిజిటలైజేషన్ -76%

- ఈరోజు మీడియా ప్రచారాన్ని ప్రారంభించిన భూ వనరుల శాఖ శ్రీ గిరిరాజ్ సింగ్

प्रविष्टि तिथि: 11 AUG 2023 11:56AM by PIB Hyderabad

భూ వనరుల శాఖ ఇటీవలి సంవత్సరాలలో పౌరుల జీవనాన్ని సులభతరం చేయడానికి అనేక కార్యక్రమాలను చేపట్టిందిడిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ఆధునీకరణ కార్యక్రమం కిందపౌరుల ప్రయోజనం కోసం భూ రికార్డుల కంప్యూటరీకరణ మరియు కాడాస్ట్రల్ మ్యాప్ డిజిటలైజేషన్ కోసం డిపార్ట్మెంట్ ప్రయత్నాలు చేస్తోందిహక్కుల రికార్డు యొక్క కంప్యూటరీకరణ మరియు రిజిస్ట్రేషన్ కార్యాలయాల కంప్యూటరీకరణ పరంగా 8 ఆగస్టు 2023 నాటికి జాతీయ స్థాయిలో సాధించిన విజయాలు 94 శాతంగా ఉంది. అదేవిధంగాదేశంలో మ్యాప్ డిజిటలైజేషన్ 76 శాతంగా ఉంది. అంతేకాకుండాడీఓఎల్ఆర్ అన్ని ల్యాండ్ పార్సెల్లకు భూ ఆధార్ లేదా ప్రత్యేక ల్యాండ్ పార్శిల్ గుర్తింపు సంఖ్యను కేటాయిస్తోందిమరియు ఒక సంవత్సరం వ్యవధిలో దాదాపు 9 కోట్ల ల్యాండ్ పార్శిల్స్ భూ ఆధార్ అసైన్ చేయబడ్డాయి.

ఇంతకుముందుపత్రాల రిజిస్ట్రేషన్ మాన్యువల్గా ఉండేదికానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రిక్రియ ఇ-రిజిస్ట్రేషన్‌ రూపంగా జరుగుతోందిఇది ఆర్థిక వ్యవస్థకు నూతన మార్గాలను తెరిచింది మరియు పెద్ద మొత్తంలో మూలధనం ఏర్పాటును సులభతరం చేసిందివర్షాధారడీగ్రేడెడ్ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన (డబ్ల్యు.డి.సి-పి.ఎం.కె.ఎస్.వైయొక్క వాటర్షెడ్ భాగాన్ని డిపార్ట్మెంట్ అమలు చేస్తోంది. 97 మిలియన్ హెక్టార్లలో సుమారుగా, 29 మిలియన్ హెక్టార్ల డీగ్రేడ్ భూమి వాటర్షెడ్ ప్రాజెక్టుల క్రింద కవర్ చేయబడిందిఇది బహుశా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద చర్య  కార్యక్రమాల గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడానికిడిపార్ట్మెంట్ మీడియా ప్లాన్ను రూపొందించిందిఇది 11 ఆగస్టు 2023 ప్రారంభించబడుతుందిప్రచారం యొక్క మొదటి దశలో అవుట్డోర్ మీడియాసోషల్ మీడియా మరియు బల్క్ ఎస్ఎంఎస్ భాగాలు ఉంటాయిమీడియా ప్రచారం యొక్క మొదటి దశ ప్రారంభించిన తర్వాత విస్తృతమైన మరియు లక్ష్య కవరేజ్ కోసం అదనపు భాగాలు జోడించబడతాయి.

*****


(रिलीज़ आईडी: 1948046) आगंतुक पटल : 150
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Tamil