మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కన్యా శిక్ష ప్రవేశ్ ఉత్సవ్ ప్రచారం

Posted On: 02 AUG 2023 4:16PM by PIB Hyderabad

పాఠశాల విద్య మధ్యలోనే వదిలివేసిన యుక్తవయస్కులైన బాలికలను తిరిగి పాఠశాలల్లో చేర్చేందుకు 2022 మార్చి 7వ తేదీన కన్యా శిక్షా ప్రవేశ్ ఉత్సవ్  పేరిట ప్రత్యేక ప్రచారం ప్రారంభించింది. ప్రబంధ్  పోర్టల్  తుది నివేదిక ప్రకారం 22 రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాంటి బాలికలు 1,44,107 మంది ఉన్నారు. వారిలో 1,00,786 మంది తిరిగి విద్యాభ్యాసంలో చేరేందుకు నమోదయ్యారు. రాష్ర్ట/యుటి స్థాయి వివరాలు ఈ అనుబంధంలో ఉన్నాయి.

అనుబంధం – 1

క్రమసంఖ్య

రాష్ర్టం పేరు

నమోదైన బాలికలు

1

అండమాన్, నికోబార్

7

2

ఆంధ్రప్రదేశ్

7228

3

అస్సాం

11

4

బిహార్

131

5

చత్తీస్  గఢ్

762

6

ఢిల్లీ

649

7

గుజరాత్

17341

8

హిమాచల్  ప్రదేశ్

11

9

జమ్ము, కశ్మీర్

79

10

జార్ఖండ్

412

11

కర్ణాటక

34

12

కేరళ

1

13

మధ్యప్రదేశ్

1080

14

మహారాష్ర్ట

819

15

మేఘాలయ

6

16

మిజోరం

1003

17

ఒడిశా

303

18

పంజాబ్

33

19

తమిళనాడు

3483

20

తెలంగాణ

115

21

ఉత్తర ప్రదేశ్

66881

22

పశ్చిమ బెంగాల్

397

 

మొత్తం

100786

మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి జుబిన్  ఇరానీ రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు. 

 

***



(Release ID: 1945343) Visitor Counter : 94


Read this release in: English , Urdu , Punjabi , Tamil