ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మెడికల్ కళాశాలలకు సంబంధించిన సమాచారం
2014 నుంచి 157 మెడికల్ కాలేజీలకు అనుమతి
Posted On:
01 AUG 2023 2:19PM by PIB Hyderabad
కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ఎస్) కింద "ప్రస్తుతం ఉన్న జిల్లా/రిఫరల్ ఆసుపత్రికి అనుబంధంగా కొత్త వైద్య కళాశాల స్థాపన" కోసం 2014 నుండి 157 వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతించబడింది. ఈ మెడికల్ కాలేజీల్లో 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటును 2023-24 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. రాష్ట్రాల వారీగా నర్సింగ్ కళాశాలలు క్రింది విధంగా ఉన్నాయి:
అండమాన్ & నికోబార్ దీవులు (01), అరుణాచల్ ప్రదేశ్ (01), ఆంధ్రప్రదేశ్ (03), అస్సాం (05), బీహార్ (08), ఛత్తీస్‌గఢ్ (05), గుజరాత్ (05), జార్ఖండ్ (05), జమ్మూ & కాశ్మీర్ (07 ), హిమాచల్ ప్రదేశ్ (03), హర్యానా (01), కర్ణాటక (04), లడఖ్ (01), మధ్యప్రదేశ్ (14), మహారాష్ట్ర (02) మణిపూర్ (01), మేఘాలయ (01), మిజోరం (01), నాగాలాండ్ ( 02), ఒడిశా (07), పంజాబ్ (03), రాజస్థాన్ (23), ఉత్తరాఖండ్ (04), ఉత్తరప్రదేశ్ (27), తమిళనాడు (11), పశ్చిమ బెంగాల్ (11) సిక్కిం (01).
ఈ 157 నర్సింగ్ కళాశాలల స్థాపనకు నిధుల సరళి క్రింది విధంగా ఉంది:
నిష్పత్తి
కేంద్రం వాటా
రాష్ట్ర వాటా
రూ. కోట్లలో
కళాశాలల సంఖ్య
|
నిష్పత్తి
|
కేంద్రం వాటా
|
రాష్ట్ర వాటా
|
మొత్తం
|
లేజిస్లేషన్ లేని కేంద్ర పాలిత ప్రాంతాలు:
2x10 = 20
|
100%
|
10x2=20
|
0
|
20
|
ఈశాన్య/ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు:: 22x10 = 220
|
90:10
|
22x9=198
|
22x1 = 22
|
220
|
ఇతర రాష్ట్రాలు: 133x10 = 1330
|
60:40
|
133x6= 798
|
133x4 = 532
|
1330
|
***
(Release ID: 1944862)
Visitor Counter : 107