బొగ్గు మంత్రిత్వ శాఖ

2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్‌పై దృష్టి

Posted On: 26 JUL 2023 3:44PM by PIB Hyderabad

2030 నాటికి బొగ్గు గ్యాసిఫికేషన్ మరియు 100 ఎంటీ బొగ్గు ద్రవీకరణను సాధించడానికి ప్రభుత్వం నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్‌ను ప్రారంభించింది. మిషన్‌కు అనుగుణంగా, కోల్ ఇండియా లిమిటెడ్ దేశంలో బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను చేపట్టేందుకు బిహెచ్‌ఈఎల్‌,గెయిల్‌ మరియు ఐఓసిఎల్‌లతో ఎంఓయులు కుదుర్చుకుంది.

 

బొగ్గు గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక విధానాన్ని రూపొందించింది. దీనిలో గ్యాసిఫికేషన్ కోసం ఉపయోగించే బొగ్గు పరిమాణాన్ని అందించినట్లయితే గ్యాసిఫికేషన్ ప్రయోజనం కోసం ఉపయోగించే అన్ని వాణిజ్య బొగ్గు బ్లాక్ వేలం కోసం రాబడి వాటాలో 50% రాయితీ కోసం ఒక నిబంధన రూపొందించబడింది. మొత్తం బొగ్గు ఉత్పత్తిలో కనీసం 10%గా అది ఉంది. అలాగే కొత్త బొగ్గు గ్యాసిఫికేషన్ ప్లాంట్లకు బొగ్గును అందుబాటులో ఉంచడానికి ఎన్‌ఆర్‌ఎస్‌ సెక్టార్ కింద ప్రత్యేక వేలం విండో సృష్టించబడింది.

 

గత ఐదు సంవత్సరాలలో బొగ్గు ఉత్పత్తి, సంవత్సరం వారీగా క్రింద ఇవ్వబడింది ( మిలియన్ టన్నులలో ) _

సంవత్సరం

బొగ్గు ఉత్పత్తి

2018-19

728.718

2019-20

730.874

2020-21

716.083

2021-22

778.210

2022-23(ప్రొవిజినల్)

893.190

 

గత ఐదేళ్లలో విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రతి రాష్ట్రానికి ప్రభుత్వం అందించిన బొగ్గు మొత్తం క్రింద ఇవ్వబడింది:

 

(పరిమాణం-ఎంటీలలో)

రాష్ట్రం

2022-23
(ప్రొవిజినల్)

2021-22

2020-21

2019-20

2018-19

ఆంధ్రప్రదేశ్

39.368

25.733

21.046

32.237

32.156

అస్సాం

3.063

2.292

0.823

1.993

1.467

బీహార్

34.284

28.812

21.468

21.183

18.337

ఛత్తీస్‌గఢ్

90.825

109.024

99.938

65.638

67.847

ఢిల్లీ

0.000

0.000

0.000

0.000

0.468

గుజరాత్

17.434

19.175

10.076

15.798

20.200

హర్యానా

19.024

14.153

7.897

11.379

17.147

హిమాచల్ ప్రదేశ్

0.000

0.027

0.000

0.000

0.000

జార్ఖండ్

18.513

29.277

25.673

24.102

25.529

కర్ణాటక

19.237

15.593

7.572

10.828

12.256

మహారాష్ట్ర

87.655

76.939

55.617

62.225

65.169

మధ్యప్రదేశ్

88.161

83.775

74.131

54.327

56.377

ఒడిశా

45.668

41.318

42.156

33.458

31.013

పంజాబ్

21.394

15.192

10.025

11.994

16.710

రాజస్థాన్

32.735

14.195

9.675

14.128

13.383

తెలంగాణ

32.805

31.171

25.557

28.300

31.867

తమిళనాడు

28.444

26.933

16.834

18.163

24.167

ఉత్తర ప్రదేశ్

95.753

82.038

71.280

75.141

71.776

పశ్చిమ బెంగాల్

58.119

41.749

41.225

48.103

49.133

ఆల్ ఇండియా

732.481

657.397

540.993

528.997

555.002

 

కోల్ ఇండియా లిమిటెడ్ విద్యుత్ రంగం మరియు రైల్వేల డిమాండ్‌ను నెరవేరుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 565 మిలియన్ టన్నుల లక్ష్యం పెట్టుకోగా సిఐఎల్‌ విద్యుత్ రంగానికి 586.6 మిలియన్ టన్నులను అందించింది. తద్వారా లక్ష్యం కంటే 22 మిలియన్ టన్నులను పంపింది. రైల్వే డిమాండ్‌ను నెరవేర్చే విషయంలో రైల్వేల బొగ్గు డిమాండ్ (లోకో) అంతంత మాత్రంగానే ఉంది. సిఐఎల్‌ నిరంతరంగా రైల్వేల బొగ్గు డిమాండ్‌ను (ఎన్‌సిడిపి పాలసీ ప్రకారం డిమాండ్ ప్రాతిపదికన) అవసరమైనప్పుడు పూర్తి చేస్తోంది.సిఐఎల్‌ నుండి గత 2 సంవత్సరాలుగా రైల్వేస్ (లోకో)కి పంపబడినది క్రింది విధంగా ఉంది:

 

సంవత్సరం

డెస్పాచ్ (వేలల్లో )

2021-22

0.80

2022-23

1.60

 

ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి లోక్‌సభకు వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

****



(Release ID: 1943099) Visitor Counter : 116


Read this release in: Urdu , Tamil , English