రైల్వే మంత్రిత్వ శాఖ
భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించే ప్రతిపాదన లేదు
Posted On:
26 JUL 2023 3:40PM by PIB Hyderabad
2020-2021 నుండి 2022-2023 మరియు ప్రస్తుత సంవత్సరం (2023-2024, 30.06.2023 వరకు) వివిధ గ్రూప్ 'సి' పోస్టుల కోసం (లెవల్ 1తో సహా) రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBలు) ఎంప్యానెల్ చేసిన అభ్యర్థుల సంఖ్య వివరాలు క్రింది ఉన్నాయి :
సంవత్సరం
|
ఎంప్యానెల్‌మెంట్ మొత్తం సంఖ్య
ఆర్ ఆర్ బీ లచే తయారు చేయబడింది (స్థాయి 1 నుండి స్థాయి 7 వరకు)
|
2020-2021
|
5450
|
2021-2022
|
4612
|
2022-2023*
|
85888
|
2023-2024*
(30.06.2023 వరకు)
|
50885
|
*తాత్కాలిక
2020-2021 నుండి 2022-2023 వరకు రైల్వేలు కాంట్రాక్టు కార్మికుల సంఖ్య వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
సంవత్సరం
|
కాంట్రాక్టు కార్మికుల సంఖ్య
|
2020-2021
|
4079
|
2021-2022
|
8823
|
2022-2023*
|
5013
|
*తాత్కాలిక
భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించే ప్రతిపాదన లేదు.
రైల్వే, కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1943081)