గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
భారతదేశంలో ఉపాధి నివేదిక - ఒక అధికారిక ఉపాధి దృక్పథం
प्रविष्टि तिथि:
25 JUL 2023 1:21PM by PIB Hyderabad
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఆధ్వర్యంలోని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్‌వో), దేశంలో ఉపాధి దృక్పథంపై ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది. 2017 సెప్టెంబర్ నుంచి 2023 మే కాలానికి ఈ నివేదికను విడుదల చేసింది. పురోగతిని నిర్దిష్ట కోణాల్లో అంచనా వేయడానికి, ఎంచుకున్న ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న పరిపాలన దస్త్రాలను ఆధారంగా చేసుకొని దేశంలోని ఉపాధి దృక్పథం వివరాలను ఇందులో వెల్లడించింది.
వివరణాత్మక అనుబంధం జత చేయడమైనది
(అనుబంధాలను పీడీఎఫ్ నమూనాలో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి)
****
(रिलीज़ आईडी: 1942452)
आगंतुक पटल : 143