మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

మిషన్ వాత్సల్య నిబంధనలపై బాలల సంరక్షణ సంస్థల కోసం సంప్రదింపుల కార్యక్రమం నిర్వహించిన ఎన్‌ఐపీసీసీడీ

Posted On: 02 JUN 2023 2:57PM by PIB Hyderabad

ఇండోర్‌లోని ఎన్‌ఐపీసీసీడీ ప్రాంతీయ కేంద్రంలో, 30 మే 2023న, 'మిషన్ వాత్సల్య'పై సంప్రదింపుల కార్యక్రమం జరిగింది. బాలల సంరక్షణ సంస్థలు, కార్యకర్తల కోసం ఎన్‌ఐపీసీసీడీ దీనిని నిర్వహించింది. ‘మిషన్ వాత్సల్య నిబంధనలు’ అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో 26 మంది పాల్గొన్నారు.

 

***



(Release ID: 1929437) Visitor Counter : 148


Read this release in: Hindi , English , Urdu , Tamil