మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బాల‌ల అభివృద్ధి కింద పిల్ల‌ల ద్వారా గ్యాడ్జెట్‌ల వినియోగంపై త‌ల్లిదండ్రుల‌కు ఆన్‌లైన్ వ‌ర్క్‌షాప్‌ను నిర్వ‌హించిన ఎన్ఐపిసిసిడి

प्रविष्टि तिथि: 02 JUN 2023 3:12PM by PIB Hyderabad

 పిల్ల‌ల ఆరోగ్యంపై గ్యాడ్జెట్‌ల (ఎల‌క్ట్రానిక్ ప‌రికరాల) వ‌ల్ల క‌లిగే సానుకూల‌, ప్ర‌తికూల ప్ర‌భావాల గురించి స‌మాజంలో అవ‌గాహ‌న‌ను క‌ల్పించే ల‌క్ష్యంతో 31 మే, 2023న న్యూఢిల్లీలోని ఎన్ఐపిసిసిడిలో త‌ల్లిదండ్రుల కోసం పిల్ల‌ల ద్వారా గాడ్జెట్ల వినియోగం పై అన్‌లైన్ పేరెంటల్ (త‌ల్లిదండ్రులు) వ‌ర్క్‌షాప్‌ను నిర్వ‌హించ‌డం జ‌రిగింది. 

 

Image


(रिलीज़ आईडी: 1929436) आगंतुक पटल : 189
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , Urdu , हिन्दी , Tamil