నాడు పోస్టు చేయడమైనది:
27 MAY 2023 9:57AM by PIB Hyderabad
మాజీ ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
శ్రీ మోదీ ఇలా ట్వీట్ చేశారు :
"ఆయన వర్ధంతి సందర్భంగా మన మాజీ ప్రధానిపండిట్ జవహర్ లాల్ నెహ్రూ కు నా నివాళి అర్పిస్తున్నాను."
*****
DS/TS