రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్‌పీఎఫ్‌లో 9000 కానిస్టేబుల్లు, సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీపై మీడియాలో వచ్చిన వార్తలపై

Posted On: 26 MAY 2023 4:50PM by PIB Hyderabad

ఆర్పీఎఫ్లో 9000 కానిస్టేబుల్లుసబ్-ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి మీడియాలో కల్పిత వార్తలు ప్రచారం అవుతున్నాయి.  ఆర్పీఎఫ్‌, రైల్వే మంత్రిత్వ శాఖ వారి అధికారిక వెబ్సైట్, ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దీనికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయబడలేదని ఇందుమూలంగా తెలియజేయబడింది.

 

****


(Release ID: 1927624) Visitor Counter : 165