ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
21 MAY 2023 11:20AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల డోసులు ( 95.21 కోట్ల రెండో డోసులు + 22.87 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 1,282 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 8,115
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.02%
ప్రస్తుత రికవరీ రేటు 98.80%
గత 24 గంటల్లో 1,308 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,44,46,514 కు పెరిగింది.
గత 24 గంటల్లో 756 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.63%
వారపు పాజిటివిటీ రేటు 0.71%
గత 24 గంటల్లో చేసిన 1,19,623 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.94 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1926122)
Visitor Counter : 165